దేశంలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం సెగ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేర్కొనే ఐఐటీలనూ తాకింది. ఐఐటీల్లో విద్యనభ్యసించిన 38 శాతం మంది విద్యార్థులకు ఈ ఏడాది ఇంకా ప్లేస్మెంట్ లభించలేదు.
ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేసుకొన్న ఐఐటీయన్లు ఉద్యోగులుగా మిగిలిపోకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.