జపాన్ దేశంలోని కంపెనీలు, సాంకేతిక విద్యాసంస్థలతో మరింత వ్యూహాత్మక భాగస్వా మ్యం పెంపొందించుకునేందుకు ఐఐటీ హైదరాబాద్ కృషి చేస్తున్న ట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక అల్ట్రా హై పర్ఫామెన్స్ ఫైబర్ రీయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ (యూహెచ్పీఎఫ్ఆర్సీ)ని అభివృద్ధి చేసింది. నిర్మాణ రంగంలో ఉపయోగించేందుకు అవసరమైన నూ