ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా)-2024 వేడుక అబుదాబిలో వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వివిధ భాషలకు చెందిన అగ్ర తారలు సందడి చేశారు.
IIFA Utsavam 2024 | సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక (IIFA Utsavam) అబుదాబి (Abu Dhabi) వేదికగా ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటులు హాజరై సందడి చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (ఐఫా) వేడుకలు అబుదాబీలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకు పెండ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది.