IG Ramesh | రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు ఐజీ రమేశ్. కొత్తగా విధుల్లోకి వస్తున్న కానిస్టేబుళ్లు శిక్షణా సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలు, క్రమ శిక్షణను విధి నిర్వహణలో అమలు చేయాలన్నారు.
పోలీసులు అంకితభావంతో విధులు నిర్వరించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పీఅండ్ఎల్) ఎం.రమేశ్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీపంలోని 12వ బెటాలియ