ఇటీవలే ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి కప్‌ను గెలుచుకున్న భారత జట్టు ట్రోఫీని తీసుకోకుండానే స్వదేశానికి తిరిగిరాగా అందుకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలపై నెలకొన్న సందిగ్ధతను తొలిగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం సమావేశమవనుంది.