Hyundai Venue | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ తన కంపాక్ట్ ఎస్ యూవీ కారు వెన్యూపై గరిష్టంగా రూ.55 వేలు, ఎక్స్ టర్ కారుపై రూ.20 వేల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.
కాంప్యాక్ట్ హ్యాచ్‌బ్యాక్ వెన్యూలో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది హ్యాందాయ్ మోటర్. ప్రారంభ ధర రూ.7.53 లక్షలుగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఎస్యూవీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను �