Hyundai IPO | సుమారు రూ.25 వేల కోట్ల నిధుల సేకరణకు సిద్ధమైన దక్షిణ కొరియా ఆటో దిగ్గజం ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’.. ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి ఐపీఓకు అనుమతించాలని సెబీని కోరింది.
త్వరలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓ బాహుబలి ఐపీవో రాబోతున్నది. దక్షిణ కొరియా ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్.. ఈ బంపర్ పబ్లిక్ ఇష్యూను భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి తేబోతున్నది.