ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ అంచనాలకుమించి రాణించింది. మార్చి 31, 2023తో ముగిసిన ఏడాదికాలంలో కంపెనీ నికర లాభం 62.3 శాతం ఎగబాకి రూ.4,709.25 కోట్లకు చేరుకున్నది.
Hyundai Kona EV | సింగిల్ చార్జితో 490 కి.మీ దూరం ప్రయాణించే కెపాసిటీ ఉన్న హ్యుండాయ్ న్యూ జెన్ కోనా ఈవీ కారు.. ఐసీఈ, హైబ్రీడ్, ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నది.
Hyundai Alcazar | దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ మోటార్ ఇండియా.. అప్ డేటెడ్ అల్కాజర్ కారు తీసుకొచ్చింది. దీని ధర రూ.16.75 లక్షల నుంచి మొదలవుతుంది. ఆసక్తి కల వారు రూ.25 వేలు చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.