దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్..మరో ఈవీని దేశీయ మార్కెట్కు పరిచయం చేయబోతున్నది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాను గురువారం ఈవీ రూపంలో ఆవిష్కరించింది.
Hyundai Creta EV | దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త్వరలో తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్రెటా ఈవీ (Creta EV) కారును ఆవిష్కరించనున్నది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో దీన్ని ప్రదర్శించే అవకాశాలు ఉన్న�