మిన్ను విరిగి మీద పడ్డట్టు హైడ్రా డైనోజార్లు అమాయక పేద ప్రజల ఇళ్లపై విరుచుకపడ్డాయి. సినిమాల్లో గ్రాఫిక్లను తలదన్నేలా పేద మధ్యతరగతి గుడిసెలు, పాకలు, ఇండ్లు కండ్ల ముందే నేలమట్టమయ్యాయి. బుచ్చమ్మ బుగులుతో
హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. హైడ్రా చర్యల్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.