కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని పాలనలో గ్లోబల్సిటీ అయిన హైదరాబాద్ నరకప్రాయంగా మారుతోందని కొంపల్లి శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన మౌ
హైదరాబాద్ ఒక నగరం కాదు. ఇది తెలంగాణ ఆర్థిక శ్వాస. ఈ నగరం కేవలం భవనాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు మాత్రమే కాదు. ఇది లక్షలాది యువతకు ఉపాధి, వేలాది పరిశ్రమలకు ఆధారం, కోట్లాది కుటుంబాలకు జీవనాధారం.