Home
Hyderabad cricket
Hyderabad cricket
-
"హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ"
1 week agoసొంతగడ్డపై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీతో అదరగొట్టింది. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆడిన నాలుగో మ్యాచ్ (హోంగ్రౌండ్లో మూడోది)లో ఛత్తీస్‌గఢ్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించి సంచలన విజయాన్ని నమోదుచేసింద�"లక్ష్యం 259.. ప్రస్తుతం 13/2"
1 week agoసొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను మరో విజయం ఊరిస్తున్నది. రంజీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్.. ఆతిథ్య జట్టు ఎదుట 259 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. బంతి ఆధిపత్యం చెలాయిస్తున్న పో"పూజ ఆల్‌రౌండ్ షో"
1 week agoమొదట బంతితో ప్రత్యర్థిని పడగొట్టి ఆ తర్వాత బ్యాట్‌తో అదరగొట్టిన వంక పూజ హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సీనియర్ విమెన్స్ క్రికెట్ టీ20 టోర్నీ సందర్భంగా పూజ ఆల్‌రౌండ్ షోతో హైదరాబాద్.. పుదుచ�"ఆసియా కప్ జట్టులో యశ్వీర్"
2 weeks agoవచ్చే నెల 5 నుంచి ఒమన్ వేదికగా జరుగనున్న అండర్-19 ఆసియా కప్ కోసం ఎంపికచేసిన భారత జట్టులో హైదరాబాదీ క్రికెటర్ ఉట్కూరి యశ్వీర్ గౌడ్‌కు చోటు దక్కింది."హైదరాబాద్‌కు రెండో విజయం"
3 weeks agoరంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదుచేసింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్.. ఆంధ్రాను 267 పరుగుల తేడాతో చిత్తుచేసి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బౌలర్లు చ�"సిరాజ్ సేన శుభారంభం"
1 month agoటీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నాయకత్వంలో బరిలోకి దిగిన హైదరాబాద్ రంజీ ట్రోఫీని భారీ విజయంతో ఆరంభించింది. జింఖానా గ్రౌండ్స్‌లో మంగళవారం ముగిసిన ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో సిరాజ్ సేనఇన్నింగ్స్ 40 �"లోక్‌నాథ్ శతకం"
2 months agoహెచ్‌సీఏ సీనియర్ మెన్స్ సూపర్ లీగ్ టోర్నీలో సబావెత్ లోక్‌నాథ్ నాయక్ (130) శతకంతో మెరిశాడు. సీనియర్ మెన్స్-డీ జట్టుతో మ్యాచ్‌లో మెన్స్-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన లోక్‌నాథ్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల�"12 నుంచి క్రికెట్ ఉచిత శిక్షణ శిబిరాలు"
6 months agoహైదరాబాద్ క్రికెట్ సహకారంతో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి జూన్ 12 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బాలబాలికలకు క్రికెట్లో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు అ"యంగ్ తరంగ్స్.. విను మన్కడ్ ట్రోఫీలో సత్తాచాటిన హైదరాబాద్ కుర్రాళ్లు"
1 year agoగతమెంతో ఘన చరిత్ర కల్గిన హైదరాబాద్ క్రికెట్లో మరో కలికితురాయి చేరింది. హెచ్‌సీఏ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ మన హైదరాబాద్ కుర్రాళ్లు సత్తాచాటారు. ఇటీవల రాజ్‌కోట్‌లో జరిగిన విను మన్కడ్ ట్రోఫీలో హైదరా�"నమస్తే తెలంగాణ బోణీ.. 7 హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్"
6 years agoహైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: విలేకర్ల ఆటవిడుపు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 7హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్ (ఎమ్‌పీఎల్)లో నమస్తే తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇ�తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!










