హైదరాబాద్‌కు రెండో విజయం
రంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదుచేసింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్.. ఆంధ్రాను 267 పరుగుల తేడాతో చిత్తుచేసి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బౌలర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను 130 పరుగులకే కుప్పకూల్చింది. హైదరాబాద్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 275 రన్స్ చేయగా రెండో ఇన్నింగ్స్‌ను 306/7 వద్ద డిక్లేర్ చేసింది.
- ఆంధ్రాపై గెలుపుతో గ్రూప్-బీలో అగ్రస్థానం
విజయవాడ: రంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదుచేసింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్.. ఆంధ్రాను 267 పరుగుల తేడాతో చిత్తుచేసి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బౌలర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను 130 పరుగులకే కుప్పకూల్చింది. హైదరాబాద్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 275 రన్స్ చేయగా రెండో ఇన్నింగ్స్‌ను 306/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఆంధ్రాను 184 రన్స్‌కే కట్టడిచేయడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ఆల్‌రౌండర్ తనయ్ త్యాగరాజన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆరు (6/35) వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో గ్రూప్-బీలో హైదరాబాద్ 13 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

