లక్ష్యం 259.. ప్రస్తుతం 13/2
సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను మరో విజయం ఊరిస్తున్నది. రంజీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్.. ఆతిథ్య జట్టు ఎదుట 259 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. బంతి ఆధిపత్యం చెలాయిస్తున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 5 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి 13 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 246 రన్స్ కావాలి. అభిరాథ్ రెడ్డి (8 బ్యాటింగ్), రాధేశ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
- హైదరాబాద్‌ను ఊరిస్తున్న గెలుపు
- ఛత్తీస్‌గఢ్‌తో రసవత్తరంగా రంజీ పోరు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను మరో విజయం ఊరిస్తున్నది. రంజీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్.. ఆతిథ్య జట్టు ఎదుట 259 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. బంతి ఆధిపత్యం చెలాయిస్తున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 5 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి 13 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 246 రన్స్ కావాలి. అభిరాథ్ రెడ్డి (8 బ్యాటింగ్), రాధేశ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
మూడో రోజు 275/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట మొదలెట్టిన హైదరాబాద్ 280 రన్స్‌కే ఆలౌటై ప్రత్యర్థికి 4 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గఢ్.. రక్షణ్ రెడ్డి (3/45), అనికేత్ రెడ్డి (3/68), రుతిక్ యాదవ్ (2/35) విజృంభించడంతో 254 రన్స్‌కే పరిమితమైంది. మయాంక్ వర్మ (81), సంజీత్ దేశాయ్ (51) అర్ధ శతకాలతో ఆదుకోగా ఆఖర్లో ధర్మేంద్రసిన్హ్ (38) విలువైన పరుగులు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

