ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్ట్టిట్యూషన్స్ (ఫతి) పెట్టుకున్న దరఖాస్తుపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు హైదరాబాద్ సిటీ పోలీస్ క మిషనర్ను ఆదేశించింది.
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సిబ్బందికి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సౌత్�