ఈ నెల 27న ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ బస్‌భవన్‌కు తరలిరావాలని టీజీఎస్ ఆర్టీసీ జాక్ రాష్ట్ర ప్రతినిధులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో గురువారం ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈ వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్
ప్రయాణికులు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోనూ ప్రయాణించేందుకు ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.