రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో మెట్రో రైలు మార్గం అందరికీ ప్రయోజనం. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపకల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అయితే రేవం
ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నాయి. విమానాశ్రయంతో నగరానికి మెట్రో అనుసంధానం ఉండాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పనులను వేగంగా పూర్తి చేస�