భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువ దంత వైద్యురాలు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి కాకతీయ వింటేజ్కాలనీలో వెలుగుచూసింది. హసన్‌పర్తి సీఐ చేరాలు కథనం మేరకు..
Tragedy | భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కూతురిను చూసేందుకు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందడంతో వీరన్నగుట్ట లో విషాదం నెలకొన్నది.