దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) మరోసారి తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. పెరిగిన తయారీ ఖర్చుల దృష్ట్యానే ఈ భారం కొనుగోలుదారులపై వేస్తున్నట్టు సంస్థ తెలియజేసింది.
క్యూ1లో రూ.2,100 కోట్ల లాభం న్యూఢిల్లీ, జూలై 22: హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్యూఎల్) విశ్లేషకుల అంచనాలకు మించి రాణించింది. ఈ ఏప్రిల్-జూన్లో రూ.2,100 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. నిరు�