Shivam Dube: దూబే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. జంపా వేసిన బౌలింగ్‌లో అతను బంతిని స్టేడియం బయటకు కొట్టాడు. దీంతో కొత్త బంతిని తీసుకువచ్చారు. ఆ సిక్సర్‌కు చెందిన వీడియోను వీక్షించండి.
Taskin Ahmed : బంగ్లా బ్యాటర్ తస్కిన్ అహ్మాద్ భారీ షాట్ కొట్టాడు. షెపర్డ్ బౌలింగ్‌లో అతను వెనక్కి అడుగు వేసి బంతిని హుక్ షాట్ ఆడాడు. తస్కిన్ పవర్‌కు ఆ బంతి సిక్సర్‌గా వెళ్లింది. కానీ అంపైర్ తస్కిన్‌ను ఔ