హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో విద్యార్థులు ప్రదర్శించిన శాంతియుత పోరాట పద్ధతి భేష్ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు
హెచ్‌సీయూ భూవివాదం నేపథ్యంలో తాజాగా మరోకొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే తొలి టెక్నాలజీ యూనివర్సిటీ అయిన జేఎన్టీయూ స్థలానికి హక్కు పత్రాలేవన్న విషయం బయటికొచ్చింది.
హెచ్‌సీయూలో కొనసాగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం అశోక్ నగర్ చౌరస్తా వద్ద నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు.