కాంగ్రెసోళ్లకు ఎద్దెర్కనా.. ఎవుసమెర్కనా..?ఎవుసం చేసెటోళ్లకైతే రైతుల బాధలు తెలుస్తయి. వీళ్లకేం తెలుస్తయి? అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్రు. మూడు గంటల కరెంట్ చాలంటున్రు.
కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయేవి. రాత్రిపూట మోటర్లు పెట్టడానికిబావులవద్దకు పోయి పాములు, తేళ్ల కాటుకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న అడ్డగోలు వాదనలపై జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వ్యవసాయ రంగం, దాని అవసరాలు, �
రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం రంగం రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో చుక్క నీటి కోసం ఇబ్బందులు పడిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంల నిర్మాణం, మరమ్మతులు చేపట్టి రెండు ప�