Hotel Manager | ఏడాది క్రితమే పెండ్లి చేసుకున్న భార్యను సముద్రంలో తోసేసి హత్య చేశాడో హోటల్ మేనేజర్ (Hotel Manager). ఆపై ఆమె ప్రమాద వశాత్తు నీళ్లలో పడిపోయిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.
మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హోటల్ మేనేజర్ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. నిందితుడిని గురువారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర