రామంతాపూర్ హోమియోపతి ప్రభుత్వ దవాఖానలో కొందరు అధికారుల నిర్లక్ష్యం రోగులు, వైద్య సిబ్బంది పాలిట శాపంగా మారుతున్నది. శుక్రవారం దవాఖానలో భవనం పైకప్పు పెచ్చులూడి రోగులకు చికిత్స చేస్తున్న ఓ వైద్య విద్యా
Medical students | రామంతాపూర్ ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషర్ణు విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు.