Medical students | రామంతాపూర్ ఘటనపై స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
Medical students | రామంతాపూర్ ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషర్ణు విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ : రామంతాపూర్ ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషర్ణు విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు. గాయపడిన విద్యార్థినులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
కాగా, ప్రభుత్వ దవాఖానలో(Medical students) స్లాబు పై పెచ్చులు ఊడి పోయి(Roof collapsed) ఇద్దరు గాయపడ్డారు( Injured). ఈ విషాదకర సంఘటన రామాంతపూర్‌లోని డీకే గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో(Homeopathic hospital) చోటు చేసుకుంది. మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డులోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల తలలు పగిలాయి. ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా, మరో విద్యార్థినికి తలపై తీవ్ర గాయాలయ్యాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

