ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలంటూ గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం 12 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. 16 వేల మంది హోం�
సకాలంలో వేతనాలు రాక హోంగార్డులు ఆర్థికఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల వేతనం కోసం 12 రోజులుగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా జీతం ఆలస్యం అవుతుండటంతో కుటుంబం గడువడం కష్టంగ