ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా 144 ఏండ్ల తర్వాత సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజైన పుష్య మాస పౌర్ణమినాడు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత�
తాటిగూడలోని భీమన్న దేవుడికి ఆదివాసీ గిరిజనులు శుక్రవారం ప్ర త్యేక పూజలు చేశారు. ఆరాధ్య దేవుడి ప్రతిమలను డోలు వాయిధ్యాల నడుమ కాలినడకన సల్పాలవాగు వద్దకు తీసుకెళ్లి గంగాజలాలతో శుద్ధి చేశారు.