Holi Celebrations | రంగులు చల్లుకుని సరదాలు పంచుకునే పండుగ.. హోలీ! రసాయన వర్ణాల వల్ల కళ్లు మండటం, చర్మానికి దద్దుర్లు రావడం తదితర సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తప్పవు.
హోలీ పండుగ, కాముని దహనంతో పాటు ముస్లింలు జరుపుకొనే షబ్-ఏ-బరాత్ సందర్భంగా తీసుకోవాల్సిన బందోబస్తు జాగ్రత్తలపై సిబ్బందికి రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పలు సూచనలు చేశారు.
భారతీయ సంస్కృతిలో పండుగలకు విశేష ప్రాధాన్యం ఉంది. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రకృతిలో మార్పులను బట్టి వేరువేరు పండుగలు నిర్దేశించారు పెద్దలు. ఆయా పండుగల నిర్వహణ ద్వారా వ్యక్తి శక్తిగా, మానవుడు �