ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ప్రజలు హోలీ పండుగను సోమవారం జరుపుకొన్నారు. జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుక�
రంగుల హరివిల్లు భువి నుంచి దివికి దిగొచ్చినట్లు పల్లె,పట్నం రంగుల శోభితమైంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలో కలర్ఫుల్ పండుగైన హోలీ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు.
తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు నేడు (మంగళవారం) హోలీ పండుగ జరుపుకొంటారు.
Holi Festival | హోలీ పండుగ వచ్చిందంటే యువకులు, పిల్లలు, మహిళలు ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది.