రెండ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా జరిగిన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో సుమారు 250 మంది ఆటగాళ్లు పేర్లు నమోదుచేసుకోగా భారత సారథి హర్మన్‌ప్రీత్ సింగ్ రూ. 78 లక్షల (సూర్మా హాకీ క్లబ్)తో అత్యధిక ధర దక్కిం�
Hockey India League : ప్రతిష్ఠాత్మక హాకీ ఇండియా లీగ్(Hockey India League) మళ్లీ వస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో మెగా టోర్నీ షురూ కానుంది. దాంతో, హాకీ ఇండియా (Hockey India) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆరంభించింది.