Gujarat CM’s Son | బ్రెయిన్ స్ట్రోక్ (Brain stroke)తో ఆదివారం అహ్మదాబాద్ (Ahmedabad)లోని కేడీ ఆస్పత్రి (KG Hospital) లో చేరిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) కుమారుడు అనూజ్ పటేల్ (Anuj Patel) ను ఇవాళ ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలో
దీనికోసం జన్యు మార్పిడి థెరపీ కోసం ఉపయోగించే జోల్గెన్స్మా ఇంజెక్షన్ ( zolgensma injection )ను అమెరికా సంస్థ తయారు చేస్తోంది. అయితే ఇంత ఖరీదైన ఇంజెక్షన్ కొనడం మామూలు వాళ్ల వల్ల సాధ్యం కాదు.