తిరుమలలో వెంకన్న దర్శనాల విషయంలో సెంటిమెంట్‌ను దెబ్బతీయొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ, ఏపీ అన్న తేడా లేకుం డా.. వివక్ష చూపకుండా అందరికీ సమానం గా దర్శనభాగ్యం కల్పించాలన్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిపై ఆర్మూర్, నందిపేట్ పోలీసుస్టేషన్లలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు గురువారం ఫిర్యాదుచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడు�