వ్యాపారాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడికి ఓ న్యాయం, సెబీ చైర్‌పర్సన్‌కు ఒక న్యాయమా? అని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అదానీ గ్రూప్ అవకతవకలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసి భారత్‌లో రాజకీయ, మార్కెట్ ప్రకంపనలు సృష్టించిన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్.. తాజాగా అమెరికా పేమెంట్స్ దిగ్గజం ‘బ్లాక్'పై విరుచుకుపడింది.