ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్‌సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు హద్దులు నిర్ధారించడానికి హైడ్రా కసరత్తు మొదలుపెట్టింది. సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల సహకారంతో అప్పటి మ్యాప్స్ ఆధారంగా వాస్త�
ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు తా గు నీటిని అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు నివేదించింది.