న్యూఢిల్లీ: జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణను 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగిన కేసులో ఆమెను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిస�
హిమాలయ యోగిగా మాయచేసింది ఆనంద్ సుబ్రమణియనేనని కోర్టుకు సీబీఐ తెలిపింది. కో-లొకేషన్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుబ్రమణియన్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.