హిమాలయ యోగి.. సుబ్రమణియనే
హిమాలయ యోగిగా మాయచేసింది ఆనంద్ సుబ్రమణియనేనని కోర్టుకు సీబీఐ తెలిపింది. కో-లొకేషన్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుబ్రమణియన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హిమాలయ యోగి.. ఆనంద్ సుబ్రమణియన్ ఒక్కరేనని చెప్పారు.
- ప్రత్యేక కోర్టుకు తెలిపిన సీబీఐ
- బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: హిమాలయ యోగిగా మాయచేసింది ఆనంద్ సుబ్రమణియనేనని కోర్టుకు సీబీఐ తెలిపింది. కో-లొకేషన్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుబ్రమణియన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హిమాలయ యోగి.. ఆనంద్ సుబ్రమణియన్ ఒక్కరేనని చెప్పారు. ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణన్ నిర్ణయాలను ఆయన ప్రభావం చేశారని తెలిపారు. చిత్రా రామకృష్ణన్‌కు ఆయన సలహాదారుగా వ్యవహరించారు. వాదనలను విన్న కోర్టు బెయిల్ మంజూరుపై తీర్పును వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

