స్టాక్ సీక్రెట్స్.. చిత్రా రామకృష్ణను విచారిస్తున్న సీబీఐ
న్యూఢిల్లీ: చిత్రా రామకృష్ణను ఇవాళ సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ.. కీలక సమాచారాన్ని ఆజ్ఞాత వ్యక్తులకు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2013 నుంచి 2016 మధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్ర పనిచేశారు. అయితే హిమాలయాల్లో నివసించే ఓ యోగితో స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్థిక సమాచారాన్ని చిత్ర పంచుకున్నట్లు తెలిసిందే. ఎన్ఎస్ఈ నియమావళి ఉల్లఘించి ఆమె ఆ సమాచారాన్ని ఓ వ్యక్తికి చేరవేశారు. పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై నిన్న ఐటీశాఖ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఒక హిమాలయ యోగితో చిత్ర పంచుకొన్నారని, ఆయన సూచనలతోనే ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌తో పాటు పలు కీలక పదవుల్లో క్యాపిటల్ మార్కెటింగ్‌పై ఎలాంటి అవగాహన లేని ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించారని సెబీ దర్యాప్తులో ఇటీవల తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

