మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన హైలైఫ్ జువెల్స్ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి నిత్యా నరేశ్‌తో కలిసి హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ, చైర్మన్ అభయ్ పీ డొమినిక్ శుక్రవారం ప్రారంభించారు.
నోవాటెల్‌లో హైలైఫ్ ఎగ్జిబిషన్ | హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ఈ నెల 29, 30వ తేదీల్లో హై లైఫ్ ఫ్యాషన్, లైఫ్ స్టైయిల్ వస్త్ర ప్రదర్శనను నిర్వహించనున్నారు.