నోవాటెల్లో 29, 30న హైలైఫ్ ఎగ్జిబిషన్
నోవాటెల్లో హైలైఫ్ ఎగ్జిబిషన్ | హెచ్ఐసీసీ నోవాటెల్లో ఈ నెల 29, 30వ తేదీల్లో హై లైఫ్ ఫ్యాషన్, లైఫ్ స్టైయిల్ వస్త్ర ప్రదర్శనను నిర్వహించనున్నారు.

శ్రీనగర్కాలనీ, ఆగస్టు 17 : హెచ్ఐసీసీ నోవాటెల్లో ఈ నెల 29, 30వ తేదీల్లో హై లైఫ్ ఫ్యాషన్, లైఫ్ స్టైయిల్ వస్త్ర ప్రదర్శనను నిర్వహించనున్నారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు -10లో జరిగిన కార్యక్రమంలో హై లైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ను నటి అన్యన, మోడల్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటి అన్యన మాట్లాడుతూ.. ప్రసిద్ధిగాంచిన హై లైఫ్ ఎగ్జిబిషన్లో వివాహా ఆభరణ, వస్ర్తాల ప్రదర్శనతో పాటు నవ్యశైలిలో రూపొందించిన వస్ర్తాలు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రదర్శనలో దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించే వస్ర్తాలను విక్రయించనున్నారని వెల్లడించారు. 29, 30వ తేదీల్లో నిర్వహించే ప్రదర్శన ఆవకాశాన్ని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకముందు అగ్రశ్రేణి డిజైనర్లు తయారు చేసిన ఆభరణాలు, దుస్తులను ధరించి మోడల్స్ హోయలు ఒలికించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

