మహిళలు ఎంతో మెచ్చే సరికొత్త డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో కొలువుదీరాయి.
నటీమణులు వర్ష, అర్చనారవి, ఐశ్వర్య, మిస్ ఇండియా, ఏపీ 2022 లికిత యెలమంచిలి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజ రై ప్రముఖ మోడళ్లు, నిర్వాహకుడు అభి డోమినిక్తో కలిసి శనివారం హైలైఫ్ బ్రైడ్ ఎక్స్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ నెల 9 వరకు కొనసాగుతుందన్నారు.
మాదాపూర్, అక్టోబర్ 7: