Intelligence DSP | విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యనభ్యసించాలని, చదువును కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిజామాబాద్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ సంగెం మధుసూదన్ అన్నారు.
మొయినాబాద్ : ఉన్నత విద్యార్థుల ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలని, తమ చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ లింబాద్రి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్య�