రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,023 గురుకుల, సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహా ర, వినియోగ వస్తువుల సేకరణకు సంబంధించి ఒకే విధానం అనుసరించాలన్న ప్రభుత్వ నిర్ణయం సబబేనంటూ హైకోర్టు సమర్థించింది.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన ఒక టీవీ చానల్ ఎండీ ఏ శ్రవణ్‌కుమార్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తామని, శ్రవణ్ పోలీసులకు లొంగిపోయాక విచారణ చేయవచ్చు కదా? అని హైకోర్టు పోలీసులకు ఒక ప్రతిపాదన చేసింది. �