విశ్వక్సేన్ నుంచి రాబోతున్న సినిమా ‘మెకానిక్ రాకీ’. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స�
మంగళూరు సోయగం కృతిశెట్టికి అవకాశాలైతే వస్తున్నాయి కానీ.. ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు. ఏడాదికాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఇక్కడ భారీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నది.
స్నేహితులందరూ కలిసి పనిచేసిన సినిమా ఇది. ‘డార్లింగ్' అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్ అన్న. ఈ సినిమాకు ఆ టైటిల్ ఖరారు చేయగానే భయమేసింది. అయితే కథకు ఆ టైటిల్ యాప్ట్. అందుకే పెట్టాం.