PM Modi | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (Shibu Soren) ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.
Kalpana Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇవాళ 18వ పెళ్లి రోజు అని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున జేఎంఎం నేత తనతో లేరని ఆ పోస్టులో కల్పన పేర్కొన్నారు.