Heeraben | ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. మరికాసేపట్లో గాంధీనగర్లో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు.
Heraben | ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖ�