చర్మం, ఎముకలు, ఇతర కణజాలాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచే ప్రొటీన్ కొలాజెన్. ఇది మన శరీరంలో సహజంగానే ఉత్పత్తి అవుతుంది. కానీ, మాంసాహారం దీని ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
వయసు సెంచరీ కొట్టాలంటే.. ఏజ్ యాభైదాటాక కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అలవాటైన ఆహార నియమాలే కొనసాగిస్తానంటే.. అరవైలోనే ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుంది. డెబ్బయ్ దాట