కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్‌లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
హైదరాబాద్: కోడిగుడ్డు పచ్చసొన తినాలంటే చాలామంది భయపడుతుంటారు. దాంట్లో కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుందని, దాన్ని తినడంవల్ల రక్తనాళాల్లో కొవ్వు పెరుగుతుందని, దాంతో అవి మూసుకుపోయి గుండె జబ్�