దగ్గు ప్రత్యేకించి ఓ వ్యాధి కాకపోయినా, వివిధ వ్యాధులను సూచిస్తుందని గతవారం తెలుసుకున్నాం. అది ఏ రకం దగ్గు అన్న దాన్నిబట్టి వైద్యం ఆధారపడి ఉంటుంది. పిల్లల విషయంలో వైద్యుణ్ణి సంప్రదించి, దగ్గుకు కారణాన్ని నిర్ధారించిన తర్వాతే మందులు వాడాలి. కారణమేదైనా, కొన్ని సూచనలు పాటించడం వల్ల ఆ మందులు బాగా పనిచేస్తాయి.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు