Amrutham Soap opera | ‘ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు’.. ఈ లిరిక్ వింటుంటేనే తెలుస్తుంది కదా.! ఇది అమృతం సీరియల్ (Amrutham Soap opera) టైటిల్ సాంగ్ అని. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ సీరియల్.
యువ హీరో సుధీర్ కథానాయకుడిగా రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్‌దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించనున్నారు. సోమవారం ఈ సినిమ