Home
National
For Last 7 Days 180 Districts In The Country Have Not Seen A Single New Case Of Covid 19 Union Health Minister
వారం రోజులుగా 180 జిల్లాల్లో ఒక్క కొత్త కేసూ లేదు: కేంద్రం
Union health minister: దేశమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

న్యూఢిల్లీ: దేశమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలోని 180 జిల్లాల్లో గత వారంరోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. ఇక 18 జిల్లాల్లో అయితే గత 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా లేదని ఆ ప్రకటనలో తెలిపింది. 54 జల్లాల్లో అయితే గత మూడు వారాలుగా ఒక్క కొత్త కేసూ లేదని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

